Saturday, December 21, 2024

సిఎం కెసిఆర్‌కు ట్రెసా ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  వంద మంది ఎంఆర్‌ఒలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు గాను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులు సెక్రటేరియట్‌లో సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె. నిరంజన్, పి. రమేష్ , రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. జనార్దన్ రెడ్డి, శ్రీలత, వెంకన్న, జిల్లాల అధ్యక్షులు రమణ్ రెడ్డి, వెంకటేష్, సుమలు సిఎంను కలిసి రెవెన్యూ ఉద్యోగులకు సంబందించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News