- Advertisement -
హైదరాబాద్: ఎపి తెలంగాణలలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 29వ వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నటులు జూనియర్ ఎన్ టిఆర్, కల్యాణ్ రామ్ లు నివాళులర్పించారు. మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్ టిఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆస్పత్రిలో నందమూరి బాలృష్ణ ఎన్ టిఆర్ కు నివాళులర్పించనున్నారు.
- Advertisement -