Friday, December 20, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు సన్మానం

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : పెబ్బేరు జాతీయ రహ దారిపై రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బుధవారం స్వాగతం పలికి సన్మానించారు. జోగు లాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గౌడ సమ్మేళనం వెళ్తున్న క్రమంలో బైపాస్ వద్ద కాసేపు సమయం కేటాయించడంతో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ రాజశే ఖర్ గౌడ్, పెబ్బేరు మాజీ సర్పంచ్ అక్కి సుశీల, శ్రీనివాస్ గౌడ్, పట్టణ వార్డు కౌన్సిలర్ పార్వతి మహేందర్ గౌడ్,

పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు జ్యోతి, మాజీ ఎం పిటిసి దామోదర్ గౌడ్, నాయకులు పి. రవీందర్‌గౌడ్, జు గౌడ్, రమేష్ గౌడ్, చెలిమిళ్ల బీచుపల్లి గౌడ్, చెల్లిమిల్ల రామన్ గౌడ్, కృష్ణ య్య గౌడ్, అల్వాల సాయి గౌడ్, పెబ్బేరు టౌన్ ప్రవీణ్ గౌడ్, పెబ్బేరు టౌన్ గుండ్రాతి ప్రవీణ్ గౌడ్, బాలగౌడ్, కంచిరావుల్లి నాగరాజు గౌడ్, కంచిరా వుపల్లి వెంకటేష్ గౌడ్, కంచిరావుపల్లి వెంకటన్న గౌడ్, ఆర్టిసి శాఖపురం మహాదేవుడు గౌడ్, పర మేష్ గౌడ్, ఎల్లగొండ గోవింద గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News