Wednesday, January 22, 2025

అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా..

- Advertisement -
- Advertisement -

అందాలతార త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ జీవితాంతం తనతోనే ఉండాలనిపించే వ్యక్తి అతడే అనిపించాలని, అతడి కోసం ఎదురు చూడాలని కూడా త్రిష చెప్పింది. అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని పేర్కొంది. అయితే పెళ్లి కోరకు వేచివుండానికే ఇష్టపడుతున్నానని పేర్కొంది. ప్రపంచం ఎలా ఉంటుందో వాస్తవాన్ని గ్రహించాలని, దానిని అంగీకరించాలని తన తల్లి తరచుగా గుర్తుచేస్తుందని కూడా త్రిష అన్నారు. సలహాలు ఎన్ని ఉన్నా కానీ, తాను విశ్వసించే వ్యక్తి తనను నిరాశపరచడాన్ని భరించడం కష్టమని త్రిష పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News