- Advertisement -
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఈసీ షాక్ ఇచ్చింది. అతని శాసనసభ సభ్యత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం రద్దు చేసింది. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని హేమంత్ సోరెన్ పై ఆరోపణలు ఉన్నాయి. సోరెన్ తనకు తాను గనులు కేటాయించుకున్నారు. దీనిపై ఈసీ చర్య తీసుకుంది. ఈ మేరకు జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్‌కు ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. సిఎం పదవికి సోరెన్ ను అనర్హుడిగా ఈసీ ప్రకటించింది. హేమంత్ సోరెన్‌పై బిజెపి ఆరోపణలు చేసిన గనుల లీజింగ్ కేసులో ఈ నెల ప్రారంభంలో విచారణ మొదలైంది.
- Advertisement -