Monday, December 23, 2024

డీజిల్ లేక వాహనదారుల ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

trouble with diesel or motorists in nirmal

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో డీజిల్ కోసం భైంసా, మహారాష్ట్రకు వెళ్తున్న ముధోల్ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ముధోల్ లోని బంకులలో డీజిల్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భైంసాలోని ఐవోసీ బంక్ లో మాత్రమే డీజిల్ అందుబాబులో ఉందని వాహనదారులు తెలిపారు. భైంసా ఐవోసీ బంక్ వద్ద వాహనాలు బారులు తీరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News