Wednesday, January 22, 2025

తెలంగాణ భ‌వ‌న్‌లో కొనసాగుతున్న టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం

- Advertisement -
- Advertisement -

TRS general meeting at Telangana Bhavan

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం బుధవారం ప్రారంభమై కొనసాగుతోంది. జాతీయ పార్టీ కోసం పేరు మారుస్తూ కాసేపట్లో తీర్మానం చేయనున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ ను భారాసగా మారుస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో కెసిఆర్ పార్టీ నాయకులకు వివరిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.19 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News