Thursday, December 26, 2024

టిఆర్ఎస్… ఇక బిఆర్ఎస్..

- Advertisement -
- Advertisement -

TRS is now Bharat Rashtra Samithi

హైదరాబాద్: బిఆర్ఎస్ తీర్మానానికి టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆమోదించారు. ఇది తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించబ‌డింది. సర్వసభ్య సమావేశం టిఆర్‌ఎస్‌ను బిఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా పేరు మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్మానంపై  సంతకం చేశారు. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కెసిఆర్ అధికారికంగా ప్రకటించారు. 21 ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానంలో ఇది మరో మలుపు. జాతీయ రాజకీయాలే లక్షంగా బిఆర్ఎస్ ముందుకు సాగనుందని సిఎం పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News