Wednesday, January 22, 2025

తిరుమలైయలో టిఆర్‌ఎస్ నేతల గిరి ప్రదక్షిణ

- Advertisement -
- Advertisement -

TRS Leaders visit tirumalai

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం పరిస్థితి నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరగా… త్వరగా కోలుకోవాలని టిఆర్‌ఎస్ శ్రేణులు మొక్కడం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం మెరుగుపడడంతో వారు తమిళనాడులోని తిరుమలైయలోని అరుణాచలేశ్వరుడు వద్ద 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణను కాలినడకన చేశారు. యమలింగం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అరుణాచల ఆలయంలో అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చ చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట కార్యదర్శి అమృతలాల్ చౌహాన్, గుడాల భాస్కర్, బోల్లెపల్లి శ్రీనివాస్‌రాజు, ప్రశాంత్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News