Sunday, December 22, 2024

పార్టీ పేరు మార్పుపై ఈసీకి టిఆర్ఎస్ లేఖ

- Advertisement -
- Advertisement -

TRS letter to EC on party name change

హైదరాబాద్: భార‌త్ రాష్ట్ర స‌మితిగా జాతీయ పార్టీని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. టిఆర్ఎస్ పార్టీ పేరు మార్పు విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేర‌కు టిఆర్ఎస్ పార్టీ ఈసీకి లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త్ రాష్ట్ర స‌మితిగా మారుస్తూ తీర్మానం చేసిన‌ట్లుగా అందులో పేర్కొంది.

TRS letter to EC on party name change

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News