Tuesday, April 29, 2025

టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి హత్యకు కుట్ర…

- Advertisement -
- Advertisement -

I was not involved in attack on journalist poshetti

 

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో సర్పంచ్ భర్తను అరెస్టు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం కిల్లెడ గ్రామానికిచెందిన సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ కత్తి, గన్‌తో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో జీవన్ రెడ్డి ఇంటి సమీపంలో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రసాద్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కిల్లెడ సర్పంచ్‌ను ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి సస్పెండ్ చేయడంతో అతడిపై ప్రసాద్ కక్షపెట్టుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News