Friday, December 20, 2024

సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరు: సబ్బండ వర్గాల అభివృద్దియే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రథమ లక్షంగా పని జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. 74 వ గణతంత్రధినోత్సం పురస్కరించుకొని గురువారం పట్టణ పరిదిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, మండల పరిధిలోని గ్రామల్లో జరిగిన జెండ పడుగకు ముఖ్య అథిధిగా ఎమ్మెల్యే జీఎంఆర్ హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మల్యె మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… భారతరత్న, రాజ్యంగ నిర్మత డా. అంబేద్కర్ స్పూర్తితో మన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగ్లా ముందుకు తీసుకెల్లుతున్నాడన్నారు. మిని ఇండియాగా పేరున్న పటాన్‌చెరు అన్ని రంగాల్లో అబివృద్ది జరుగుతుందన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. పటాన్ చెరులో అత్యధికంగా నివసించే కార్మికుల అవసారాలు తీర్చేందుకే సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి మంజూరు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రథినిధులు, అధికారులతో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News