Monday, December 23, 2024

టిఆర్ఎస్ ఎంపి కుమారుడిని బెదిరించి…. రూ.75 వేలు ఎత్తుకెళ్లారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాగుట్టలో నామా నాగేశ్వర్ రావు కుమారుడు పృథ్వీని ఇద్దరు వ్యక్తులు బెదిరించి నగదు ఎత్తుకెళ్లారు. శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని టోలిచౌక్‌లో పృథ్వీ లిఫ్ట్ ఇవ్వాలని ఇద్దరు అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. టోలిచౌక్ నుంచి పంజాగుట్ట వరకు వాహనంలోనే ఉన్నారు. కారులో పృథ్వీని బెదిరించి 75 వేల రూపాయలను లాక్కున్నారు. అనంతరం వాహనం దిగి పారిపోయారు. పృథ్వీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News