Thursday, January 23, 2025

ప్రగతి భవన్ లో పార్లమెంటరీ పార్టీ సమావేశం

- Advertisement -
- Advertisement -

TRS Parliamentary party meeting

హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ పక్షనేత కె. కేశవరావు, లోక్ సభ లో టిఆర్ఎస్ పార్టీ పక్షనేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కె.ఆర్.సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు, బి.బి.పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవితా నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News