Wednesday, January 22, 2025

కాసేపట్లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

- Advertisement -
- Advertisement -

TRS Parliamentary Party Meeting Today

హైదరాబాద్: కాసేపట్లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎంపిల భేటీ జరగనుంది. ప్రస్తుతం టిఆర్ఎస్ ఎంపిలు ప్రగతిభవన్ కు చేరుకుంటున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ఎంపిలతో సిఎం చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించి, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట సంథాపై సిఎం దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News