Monday, December 23, 2024

గల్లీ నుంచి ఢిల్లీ వరకు టిఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుంది: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

Inter exams schedule changed once again in telangana

రంగారెడ్డి: తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక భావం ఉన్న కేంద్ర ప్రభుత్వం నశించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల నుంచి కేంద్ర వరి ధాన్యం కొనుగోలు చేయాలని మహేశ్వరంలోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. పంజాబ్ తరహాలో కేంద్రం రెండు పంటలను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టిఆర్‌ఎస్ పార్టీ పోరుడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News