Saturday, December 21, 2024

దసరా భేటీ యథాతథం

- Advertisement -
- Advertisement -

TRS party general body meeting will be held as usual

ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రభావం ఉండదు: సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో దసరా పం డుగ రోజున (అక్టోబర్ 05) ఉద యం 11 గంటలకు తలపెట్టిన టి ఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటిం గ్ యథావిధిగా జరుగుతుందని టి ఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం పా ర్టీ సర్వసభ్య సమావేశంపైన ఉండదన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులు ఎలాంటి అనుమానాలకు గురికావద్దన్నారు. ప్రకటించిన విధంగానే బుధవారం ఉదయం 11 గం.కు పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయంలోపే హాజరుకావాలని ఈ సందర్భంగా కెసిఆర్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News