Sunday, December 22, 2024

ఇసిని కలవనున్న టిఆర్ఎస్ నేతలు

- Advertisement -
- Advertisement -

 

TRS Party to turns into National Party

ఢిల్లీ: గురువారం ఉదయం సిఇసిని టిఆర్ఎస్ నేతల బృందం కలవనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు టిఆర్ఎస్‌ నాయకులకు ఇసి అపాయింట్‌మెంట్‌ ఇచ్చింది. బిఆర్ఎస్‌ పేరు తీర్మానాన్ని ఇసికి నేతలు ఇవ్వనున్నారు. టిఆర్‌ఎస్‌ను, బిఆర్ఎస్ గా పేరు మారుస్తూ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భార‌త్ రాష్ట్ర స‌మితిగా జాతీయ పార్టీని కెసిఆర్ బుధవారం ప్ర‌క‌టించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News