Thursday, January 23, 2025

పాల ఉత్పత్తులపై జిఎస్టీకి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్‌ ఆందోళన

- Advertisement -
- Advertisement -

KTR Fires on Center over LPG Cylinder Price hike

హైదరాబాద్: రైతుల ఆదాయానికి అత్యంత కీలకలమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడంతో జరిగే నష్టాన్ని వివరిస్తూ నిరసనకు దిగాలని టిఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో పాడి రైతులను భాగస్వాములుగా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ టిఆర్ఎస్ ఆందోళన బాట పట్టాలన్నారు. టిఆర్ఎస్ శ్రేణులు, పాడి రైతులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన చేపట్టాలన్నారు. పన్ను విధించడంతో జరిగే నష్టాన్ని వివరిస్తూ నిరసనకు దిగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News