Monday, December 23, 2024

టిఆర్‌ఎస్‌కు కంచుకోట నల్లగొండ: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

We will help the flood victims: MLC Kavitha

హైదరాబాద్/కవాడిగూడ: మునుగోడు ఉప ఎన్నిక రాబోతుందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. నల్లగొండ టిఆర్ఎస్ కు కంచుకోటలాగా మారిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన విజయం టిఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో టిఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదన్నారు. బీహార్ రాజకీయాలను యావత్ దేశం గమనిస్తుందని, బిజెపి బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని హితువు పలికారు. మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చేప్తుందని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News