Monday, December 23, 2024

యాదగిరిగుట్టలో టిఆర్ఎస్ శ్రేణులు నిరసన

- Advertisement -
- Advertisement -

TRS Decision not to attend opposition meeting

యాద్రాద్రి: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి యత్నించిందనే ఆరోపణల భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మర్రిగూడ నుంచి యాదాద్రికి బయలుదేరారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో టిఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేపట్టారు. బండి సంజయ్ దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి నుంచి బండి సంజయ్ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో యాదాద్రి నరసింహస్వామివారి సన్నిధిలో ప్రమాణంచేసి బిజెపి నిజాయతీ నిరూపించుకుంటామని బండి తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News