Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభమైన టిఆర్ఎస్ఎల్పీ స‌మావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. ఈ సమావేశం అనంతరం సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత వరి కొనుగోలుపై కేంద్రంతో మాట్లాడేందుకు సిఎం కెసిఆర్ పలవురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు.

TRSLP Meeting begins in Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News