Wednesday, March 26, 2025

మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఒయులో నిరసన

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా టిఆర్ఎస్వీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, విద్యార్థి నాయకులను ఉస్మానియా లా కాలేజీ వద్ద పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వారిని అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News