Wednesday, January 22, 2025

బాయ్‌ఫ్రెండ్‌తో ట్రంప్ కూతురు పెళ్లి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కూతురికి పెళ్లి చేశారు. ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌తో ఘనంగా వివాహం జరిపించారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్ ఒ లాగో రిసార్ట్‌లో శనివారం సాయంత్రం 4.30 గంటలకు పెళ్లి వేడుక జరిగింది. వధువును ట్రంప్ పెళ్లి మండపం పైకి తీసుకొచ్చి అనంతరం ఆప్యాయంగా ఆమెకు ముద్దు పెట్టి వరుడికి వధువు చెయ్యి అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News