Thursday, December 26, 2024

అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు: ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని పేర్కొన్నారు. ట్రంప్ 2019లోనే ‘టారిఫ్ కింగ్’ అని పేర్కొన్నారు. ‘‘ మన ఉత్పత్తులపై భారత్ 200 శాతం పన్నులు విధిస్తుంటే మనం మాత్రం వారి ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు విధించకపోవడం సరికాదు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే, అధికారంలోకి వస్తే…భారత్ పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తాను’’అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News