Wednesday, April 16, 2025

ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలు పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఎత్తివేశాయి. 2021లో యూఎస్‌ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్‌ చేశాయి. దాదాపు రెండేండ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ప్రకటించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చు. అది మంచైనా, చెడైనా అంటూ బ్లాగ్‌ స్పాట్‌ వేదికగా వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News