Wednesday, January 22, 2025

రేపే 10వ తరగతి ఫలితాల విడుదల

- Advertisement -
- Advertisement -

ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం ఆమోదం

హైదరాబాద్ : తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు(మంగళవారం) విడుదల కాబోతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి. 10వ తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News