Thursday, January 23, 2025

తెలంగాణ నుంచి పోటీ చేయండి: ప్రధానికి రాష్ట్ర బిజెపి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర బిజెపి శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానికి లేఖ రాయనున్నారు. మహబూబ్‌నగర్ లేదా మల్కాజిగిరి నుంచి ప్రధాని మోడీని లోక్‌సభ బరిలోకి దింపే యోచనలో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఉంది. అందుకు అనుగుణంగా ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాస్తామని మాజీ ఎంపి,బిజెపి నేత జితేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News