- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన జరగనుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనుంది. ప్రదానంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతి, నూతన జోనల్ విధానంలో ఉద్యోగాల భర్తీ తదితర అంశలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
TS Cabinet meeting on July 13 in Pragathi Bhavan
- Advertisement -