Wednesday, December 25, 2024

దోస్త్‌కు తొలి రోజు 4,722 దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

తొలి రోజు దోస్త్‌కు 4,722 దరఖాస్తులు
ప్రారంభమైన డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ద్వారా ఆన్‌లైన్ ప్రవేశాలు చేపడుతుండగా, తొలి రోజు రాత్రి 7.30 గంటల వరకు 4,722 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. జూన్ 16వ తేదీన తొలి విడత సీట్లు కేటాయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News