Monday, December 23, 2024

ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయం కొలిక్కి రాకపోవడంతో సెప్టెంబర్ 28 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. అక్టోబర్ 11 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 11, 12న స్లాట్ బుకింగ్, అక్టోబర్ 12న ధ్రువప్రతాల పరిశీలన జరుగుతుంది. అక్టోబరు 12, 13న వెబ్ అప్షన్ల నమోదు ప్రక్రియ, అక్టోబరు 16న సీట్లను కేటాయింపు ఉంటుంది.

TS EAMCET 2022 2nd phase Counselling postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News