Monday, December 23, 2024

ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంజనీరింగ్ ఎంసెట్ ఆన్‌లైన్ ప్రిలిమినరీ కీ తోపాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేశారు. ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17 రాత్రి 8 గంటల వరకు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు.

ఇతర పద్దతుల ద్వారా పంపించే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ఆరు విడతల్లో నిర్వహించిన విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి తమ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News