Monday, December 23, 2024

నెలాఖరులో ఎంసెట్ ఫలితాలు..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు ఈ నెలాఖరులో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంసెట్‌కు ప్రాథమిక కీ చేసి, విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు.అభ్యంతరాల పరిశీలన ముగిసిన తర్వాత తుది కీ తో పాటే ఎంసెట్ ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అగ్రికలర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ప్రాథమిక కీ ఈనెల 14న విడుదల 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు.

Also Read: మీతో మాకు బాగా చిక్కొచ్చి పడిందే మోడీతో బైడెన్

అలాగే ఈ నెల 12,13,14 తేదీలలో జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రాథమిక కీ ని ఈ నెల 15న విడుదల చేసి 17వ తేదీ రాత్రి 8 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అగ్రికల్చర్ ఎంసెట్, ఇంజనీరింగ్ ఎంసెట్‌ల ప్రాథమిక కీ లపై సుమారు 600 మంది విద్యార్థులు అభ్యంతరాలు సమర్పించినట్లు సమాచారం. ఈ అభ్యంతరాలను పరిశీలించి తుది కీ ని రూపొందించిన అనంతరం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News