Monday, December 23, 2024

ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

TS EAMCET Primary Key Released

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదలైంది. www.eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌లో ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ సూచించారు. ప్రాథమిక కీ పై ఆగస్టు 1 సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News