Monday, December 23, 2024

తెలంగాణలో కొనసాగుతున్న ఉద్యోగాల జాతర..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యాశాఖతో పాటు, స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్లలో మరో 2,440 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. మొత్తం 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే 46,988 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.

TS Finance Dept approves to 2440 posts for Notification

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News