Sunday, December 22, 2024

ముస్లింలకు గవర్నర్ బక్రీద్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

TS Governor Tamilisai extend Bakrid greetings

హైదరాబాద్ : ముస్లింలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ను భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని కోరారు. ఈ పండుగ వారి జీవితాల్లో జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాక్షించారు. బక్రీద్ పర్వదినం త్యాగాలకు ప్రతీకని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News