Sunday, November 17, 2024

సచివాలయంలో మంత్రులకు చాంబర్లు.. ఏ ఫ్లోర్లో ఏ మంత్రి ఉంటారంటే?

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో నూతన ప్రభుత్వ కొలువుదీరడంతో కొత్త మంత్రులకు డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పలు అంతస్తుల్లో చాంబర్లు కేటాయించారు. ఇప్పటికే మంత్రులు భట్టీ విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జపల్లి కృష్ణారావులు పదవీ బాధ్యతలు చేపట్టారు. మిగతా మిగతా మంత్రులు రెండుమూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు, మంత్రులకు చాంబర్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించారు.

మంత్రుల చాంబర్ల వివరాలు:

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు రెండో అంతస్తుల్లో రూమ్ నెం 10, 11,12
నల్లమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాలుగో అంతస్తు రూమ్ నెం 27,28,29
దామోదర్ రాజనర్సింహ్మకు రెండో అంతస్తుల్లో రూమ్ నెం. 13,14,15
డి. శ్రీధర్‌బాబు మూడో అంతస్థు రూమ్ నెం 10,11,12
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గ్రౌండ్ ప్లోర్ రూమ్ నెం 10,11,12
పొన్నం ప్రభాకర్ ఐదో అంతస్తు రూమ్ నెం 27,28,29
కొండా సురేఖ నాలుగో అంతస్తు రూమ్ నెం. 10,11,12
దనసరి అనసూయ సీతక్క మొదటి అంతస్తు రూమ్ 27,28,29
తుమ్మల నాగేశ్వర్‌రావు మూడో అంతస్తు రూమ్ నెం 27,28,29
జూపల్లి కృష్ణారావు నాలుగో అంతస్తు రూమ్ 13,14,15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News