Thursday, December 26, 2024

26 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 25, అక్టోబర్ 9వ తేదీలు ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10న స్కూళ్లు తిరిగి ప్రాంరభం కానున్నాయి. కాగా, అక్టోబర్ 5న దసరా పండుగ జరగనుంది.

TS Govt announces dasara holidays from Sep 25 to Oct 9

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News