Thursday, December 26, 2024

బాసర ఆర్‌జియుకెటి డైరెక్టర్‌గా సతీష్ కుమార్

- Advertisement -
- Advertisement -

Congress Protest at Raj Bhavan against ED

మనతెలంగాణ/హైదరాబాద్: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్(ఆర్‌జియుకెటి) డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సతీష్ కుమార్ పెద్దపెల్లిని ఏడాది కాలానికి ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఒయు విసిని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ సరైన వ్యక్తిగా నిర్థరణగా వచ్చామని, విద్యాశాఖ మంత్రితో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

TS Govt appointed Satish Kumar as Director of RGUKT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News