Monday, January 20, 2025

సాంకేతిక విద్యాశాఖలో 485 పోస్టుల భర్తీకి అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః సాంకేతిక విద్యశాఖ కమిషనరేట్‌లో 485 పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ 228 మంది ఒప్పందపై 257 మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకున్నట్లు కమీషనర్ ఆప్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఒక సంవత్సరం కాలపరిమితితో నియమాకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆసక్తి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News