Tuesday, January 14, 2025

నేడు వర్కింగ్ డేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

- Advertisement -
- Advertisement -

TS Govt declared 2nd saturday(Jan 12) as Working day

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించగా.. అందుకు బదులుగా ఫిబ్రవరి 12వ తేదీని పనిదినంగా డిక్లేర్ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు(శనివారం) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. దీంతో ఈరోజు ప్రభుత్వ ఆఫీసులకు అధికారులు, సిబ్బంది హాజరవుతారని, ప్రజలు తమ పనులు చేసుకోవచ్చని సూచించింది.

TS Govt declared 2nd saturday(Jan 12) as Working day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News