Monday, January 20, 2025

24న దీపావళి పండుగ సెలవు

- Advertisement -
- Advertisement -

TS Govt declared Diwali Holiday on Oct 24
మనతెలంగాణ/హైదరాబాద్: దీపావళి పండుగ సెలవు తేదీని రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన జాబితా ప్రకారం.. ఈ నెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వ తేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TS Govt declared Diwali Holiday on Oct 24

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News