Monday, January 20, 2025

ఐపీఆర్‌ బుక్‌లెట్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

TS Govt launched IPR Booklet

హైదరాబాద్: అంతర్జాతీయ మేథో సంపత్తి దినోత్సవం పురస్కరించుకుని రెజల్యూట్‌ గ్రూప్‌ కంపెనీలకు చెందిన రెజల్యూట్‌ 4ఐపీ, తెలంగాణా స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ)తో కలిసి ఎంఎస్‌ఎంఈ, విద్యార్థుల కోసం ఐపీఆర్‌ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ బుక్‌లెట్‌ ద్వారా ఐపీఆర్‌కు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కల్పించనున్నారు. ఈ బుక్‌లెట్‌ను తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీఎస్‌ఐసీ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంతా టౌటమ్‌, రెజల్యూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమీందర్‌ సింగ్‌ సైన్‌ విడుదల చేశారు.

TS Govt launched IPR Booklet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News