Monday, December 23, 2024

ప్రభుత్వోద్యోగుల అద్దె భత్యం పెంపు

- Advertisement -
- Advertisement -

TS Govt Orders on HRA to Employees in GHMC Limits

మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసికి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. శనివారం జీవో 72లో వివరాలను వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ (రంగారెడ్డి), శామీర్‌పేట్(మేడ్చల్ మల్కాజిగిరి), జల్‌పల్లి (రంగారెడ్డి)లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 24 శాతం అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఎ)ను కల్పించనున్నారు.

TS Govt Orders on HRA to Employees in GHMC Limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News