Thursday, December 26, 2024

నారాయణపేటకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: నారాయణపేటకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే ఆశన్న, జీవన్ రెడ్డి లు కలిసి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News