Wednesday, January 22, 2025

గ్రామ పంచాయితీలకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు గ్రామ పంచాయితీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.1000 కొట్లకు పైగా బిల్లులను మంగళవారం విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీటన్నింటిని ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News