Monday, December 23, 2024

ఈనెల 15 నుంచి బిసి కులవృత్తులకు ఆర్థికసాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసి కులవృత్తుల వారికి ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి బిసి కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం పంపిణీ చేయనుంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 50 కుటుంబాలకు ఆర్థికసాయం అందనుంది. తొలి విడతలో 119 నియోజకవర్గాల్లో 5.950 మందికి ఈ రూ.లక్ష ఆర్థికసాయం పొందనున్నారు. ఇప్పటికే జిల్లాలకు పథకం లబ్దిదారుల జాబితా చేరింది. ఈ ఆర్థిక సాయం కోసం తొలి విడతలో తెలంగాణ సర్కార్ రూ.50 కోట్ల నుంచి రూ.60కోట్లు ఖర్చు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News