Sunday, December 22, 2024

హైకోర్టు తీర్పుపై ఆ ఎమ్మెలలో ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువడనుంది. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

2023 సంవత్సరం చివరలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News