Monday, December 23, 2024

రేపు టిఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షా ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : ఎంబిఎ, ఎంసిఎ 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ఎంపిక చేసిన కేంద్రాల్లో మే నెల 26, 27 తేదిల్లో మొత్తం నాలుగు సెషన్ లలలో నిర్వహించిన టిఎస్ ఐసెట్ 2023 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని జూన్ 5 వ తేదిన విడుదల చేస్తునట్టు, అభ్యర్థులు ఈ కీ ని www.icet.tsche.ac.in లో చూడవచ్చని, ఏవైన అభ్యంతరాలు ఉంటే జూన్ 8 వ తేది సాయంత్రం 5:00 గంటల లోపు వెబ్ సైట్ లో ఉన్న అభ్యంతరాల ఫార్మాట్ ద్వారా convenor.icet tsche.ac.in కు మెయిల్ చేయవచ్చు అని టిఎస్ ఐసెట్ 2023 కన్వీనర్ ప్రొఫెసర్ పి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News