Wednesday, April 2, 2025

టిఎస్ ఐసెట్‌కు దరఖాస్తుకు గడువు నేటితో ఆఖరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎంబిఏ, ఎంసీఏ కళాశాల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు రూ. 500 జరిమానతో దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఈనెల 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈచివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసెట్ కన్వీనర్ ప్రొపెసర్ పీ. వరలక్ష్మి తెలిపారు.

తెలంగాలో 16, ఆంద్రప్రదేశ్‌లో 4 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదవి ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులు కూడా ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News